U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

కొత్తగూడెం డిఎస్పిని అభినందించిన డిజిపి..

తెలంగాణ డీజీపీ గారి చేతుల మీదుగా ప్రశంశా పత్రాన్ని అందుకున్న కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్*

కొత్తగూడెం డిఎస్పీని అభినందించిన రోహిత్ రాజ్ ఐపీఎస్
ఉదయం/ హైదరాబాద్ /భద్రాద్రి కొత్తగూడెం.

ఓకే సో కేసులలో సరిత గతిన దర్యాప్తు పూర్తి చేసి కేసుల పరిష్కారానికి కృషి చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ని ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు..
పోలీస్ శాఖలోని వివిధ విభాగాలలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి నిన్న హైదరాబాదులోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపిఎస్ గారు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.ఇందులో భాగంగా కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ గారు పొక్సో కేసులలో త్వరతగతిన దర్యాప్తు పూర్తి చేసి కేసుల పరిష్కారానికి కృషి చేసినందులకుగాను డీజిపి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు తమ కార్యాలయంలో డిఎస్పీ రెహమాన్ గారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది

Related posts

నడిరోడ్డుపై ప్రచారం కోసం పోలీస్ బాక్సులు..

పద్మశాలి సంఘం ఎన్నికల కన్వీనర్ గా పుట్టా శంకరయ్య..

కెటిపిఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో 6వ స్థానంలో గెలుపొందిన సిద్దెల హుస్సేన్

Leave a Comment