తక్షణమే స్పందించిన టూ టౌన్ సీఐ బృందం .
టిప్పర్ బైక్ ను ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర ప్రమాదం.
అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు.
ఉదయం / భద్రాద్రి కొత్తగూడెం.
యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలై ప్రమాదస్థితికి చేరుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూ టౌన్ పరిధిలోని రామవరం త్రీ ఇంక్లైన్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం కొత్తగూడెం మున్సిపల్ ప్రాంతంలోని హనుమాన్ బస్తీకి చెందిన కలతురి వేణుగోపాల్ 49 సం.. ఐటిఐ ఏరియా నుండి వస్తున్న నేపథ్యంలో ప్రమాదం చోటుచేసుకుంది. 3ఇంక్లైన్ ప్రాంతంలో నేషనల్ హైవే మీదుగా వస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలై వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్స కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post
next post

