కిన్నెరసాని నీటి పథకం.. లీకేజీలే అధికం..
ఉదయం, కొత్తగూడెం నవంబర్ 07
కొత్తగూడెంలో కిన్నెరసాని పైపులైన పగిలి అస్తవ్యస్తంగా తయారు కావడంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు.. కొత్తగూడెం 36 వార్డులలో ఎక్కడ చూసినా కిన్నెరసాని పైపులైన్ పగిలి మీరంతా వృధాగా పోతుంది.. అంతేగాకుండా అదే నీరు కలుషితమై సరఫరా అవుతుందని ప్రజలు ఆ నీటి బాటిల్లతో ఆందోళన దిగిన సంఘటన కూడా ఎన్నో ఉన్నాయి..
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం ప్రధాన రహదారి.. పక్కన్నే ఉన్న మినరల్ వాటర్ లో ఉన్న పైపులైను గత కొద్ది రోజులుగా పైపులైను పగిలి మీరంతా వృధాగా పోతుంది..
previous post
next post

