ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోకపోయినా వాహనదారులు పాదచారుల సమస్యను చూసి మానవత్వంతో స్పందించి తన సొంత ఖర్చులతో తాత్కాలిక మరమ్మత్తులు చేసి గుంతలు మూయించి అందరిచే శభాష్ అనిపించుకున్నారు లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి. తన పరిధిలోనిది కాకపోయినా సమస్యపై వెంటనే స్పందించి ప్రజల అసౌకర్యాన్ని తీర్చిన లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డికి లక్ష్మీదేవిపల్లి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
previous post

