U9udayam.com | Telugu Local News App Latest News
జాతీయ వార్తలుతెలంగాణ

జర్నలిస్ట్ పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పని చేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి మంగళవారం జీవో విడుదల చేశారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (TUWJ -IJU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం విజ్ఞప్తి మేరకు ఈ జీవోను విడుదల చేశారు. ఈ కాపీని తీసుకున్న యూనియన్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts

సెక్రటేరియట్ లో చందు అనే దొంగ..

కలెక్టరేట్ లో పట్టుబడ్డ అవినీతి అధికారి.

వ్యాసరచనలో ఉత్తమ బహుమతులు అందుకున్న విద్యార్దినీలు విద్యార్థులు

Leave a Comment