U9udayam.com | Telugu Local News App Latest News
ఉద్యోగాలుతెలంగాణ

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు..

ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.

78 వ స్వతంత్ర దినోత్సవ సందర్బంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఘనంగా వేడుకలు జరిగాయి. కొత్తగూడెం ప్రగతి మైదాన్ నందు మంత్రి తుమ్మల నాగేశ్వరావు మరియు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు అవార్డ్స్ తీసుకున్నారు. ఇందులో వెంకటేశ్వరరావు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినర్, సాయికుమార్ ఏఈ, నళిని సూపరింటెండెంట్ మరియు నవీన్ సీనియర్ అసిస్టెంట్ పంచాయతీ రాజ్ భద్రాచల డివిజన్ ఈ కార్యక్రమం లో శ్రీ మంగ్య నాయక్ ee, నాగరాజు dao ఆంజనేయులు మరియి సిబ్బంది పాల్గొన్నారు

Related posts

గిరిజనుల గొంతులు తడిపినభగీరథుడు ఉదయ్ అన్న

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆలోచనలోనుంచి మరో మార్గదర్శకం: బయోచార్

పేకాట స్థావరంగా మారిన జిల్లా కార్యాలయం

Leave a Comment