U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

కొత్తగూడెంలో పద్మశాలి సభ్యత్వ నమోదు కార్యక్రమం.


ఉదయం/ భద్రాద్రి కొత్తగూడెం.
కొత్తగూడెంలోని పలు మున్సిపల్ వార్డులలో పంచాయతీలలో పద్మశాలి కుటుంబ సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సభ్యత నమోదు కార్యక్రమాల్లో ఎలక్షన్ కన్వీనర్ పుట్ట శంకరయ్య ఆదేశాల మేరకు అడహక్ కమిటీ సభ్యులందరూ పాల్గొని వందలాదిగా సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా అర్హత కమిటీ సభ్యులు రానున్న రోజుల్లో పద్మశాలి ఎన్నికలలో పాల్గొనేందుకు తప్పనిసరిగా సభ్యత నమోదు చేయించుకోవాలని నూతన కమిటీ ఎన్నిక కోసం ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు.

Related posts

పద్మశాలి సభ్యత్వం చివరి సభ్యుడి వరకు చేరాలి ..

గద్దర్ అవార్డు కు ఎంపికైన మల్లేశం సినిమా….పద్మశాలి బిడ్డనైనందుకు గర్వపడుతున్న..…చింతకింది మల్లేశం

సబ్ కమిటీలు చురుకుగా పని చేయాలి -మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

Leave a Comment