కొత్తగూడెం జమాతే ఇస్లాం హింద్ కార్యాలయంలో లో గురువారం కొత్తగూడెం అల్ జమాత్ ముస్లిం మైనారిటీస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తన గెలపుకు సహకరించి ప్రతి ఒక్కరు కి ధన్యవాదాలు తెలిప్యారు. అనంతరం ముస్లింల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.ఈ సన్మాన సభలో రాష్ట్ర మైనారిటీ నాయకులు నయీమ్ ఖురేషి,జమాత్ ఇస్లాం హింద్ సభ్యులు ఫారుక్,ఆబిద్ హుస్సేన్,అబ్దుల్ రబ్,అహేలే హదీస్ జావేద్,అమీర్,మహమ్మద్ కమర్,ఫాషన్ టైలర్ రహీం, సీనియర్ జర్నలిస్ట్ వహాబ్, వాసిరెడ్డి మురళి తదితరులు పాల్కొన్నారు.
next post

