U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

ప్రపంచ కప్ ను సాధించిన అండర్ 19 మహిళా జట్టుకు, అద్భుత ప్రతిభ కనబరిచిన భద్రాచలం ముద్దుబిడ్డ

ప్రపంచ కప్ ను సాధించిన అండర్ 19 మహిళా జట్టుకు, అద్భుత ప్రతిభ కనబరిచిన భద్రాచలం ముద్దుబిడ్డ గొంగడి త్రిష కు శుభాకాంక్షలు తెలిపిన…..
భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్ గారు…….

ఈరోజు జరిగిన మహిళ అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో గొప్ప విజయంతో మన దేశానికి ప్రపంచకప్ ని అందించిన భారత అండర్ 19 మహిళా జట్టుకి శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్ గారు

అంతేకాకుండా టోర్నీ మొత్తంలో అద్భుతమైన క్రీడా ప్రతిభతో 309 పరుగులు చేసి టోర్నీ ఆఫ్ ద మ్యాచ్, ఫైనల్ మ్యాచ్లో 44 పరుగులతో అజేయంగా నిలిచి టీం వరల్డ్ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించిన భద్రాచలం ముద్దుబిడ్డ గొంగడి త్రిష (చెర్రీ) కీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై జనవరి 15తర్వాత ఉన్నతస్థాయి సమావేశం-ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి మంత్రి పొంగులేటి హామీ

కెటిపిఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో 6వ స్థానంలో గెలుపొందిన సిద్దెల హుస్సేన్

జడ్పీ చైర్మన్ ను అభినందించిన నయీమ్ ఖురేషి

Leave a Comment