U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

యస్.సి.వర్గీకరణపై అనుకూల ప్రకటన,బి.సి.కులగనణపై కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాలాభిషేకం

మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ:- మోదుగు జోగారావు

కొత్తగూడెం() కూలి లైన్,పిబ్రవరి 02:- ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కూలి లైన్ లో యస్.సి.వర్గీకరణ,బి.సి. కులగనణ పై అనుకూల కీలక ప్రకటన చేసిన,ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఫోటోకు పాలభిశేకం చేసిన మాదిగ జే.ఏ.సి.మరియు బి.సి.సంఘం నాయకులు ఈ సందర్బంగా మోదుగు జోగారావు మాట్లాడుతూ యస్.సి.వర్గీకరణ ఈ 2024 కులగనణ ఆధారం గా బి.సి.లతో పాటు,మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రిని,తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వర్గాన్ని కోరినారు.మాదిగలు డా.బి.ఆర్.అంబేద్కర్ వారదసులని,భారత రాజ్యంగాన్ని చెతపట్టుకొని,ఉన్నత చదువులు చదివి,సమానికి ఆదర్శంగా ఉండాలని కోరినారు.మనుధర్మం నుంచి మనకు రక్షణ కవచం భారత రాజ్యాంగ్యం మాత్రమే అని కొనియాడినారు.
ఈ కార్యక్రమంలో మాదిగ జే.ఏ.సి.విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నరాల రాజేష్,బి.సి.సంఘం జిల్లా నాయకులు సామంతుల నాగేశ్వరరావు,మహేష్,అభీబ్,కిరణ్,సాయి కుమార్,జే.ఏ.సి.నాయకులు కుమార్,శ్రీను,లహరి,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు..

గణేషుడికి వీడ్కోలు పలికిన ఇమంది ఉదయ్ కుమార్.

కెటిపిఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో 6వ స్థానంలో గెలుపొందిన సిద్దెల హుస్సేన్

Leave a Comment