U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం..


చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఎత్తున లారీల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన రహదారిపై లారీలో తరలిస్తున్న సుమారు 5 క్వింటాలకు పైగా నిషేధిత గంజాయిని జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు.ఎస్సై కానిస్టేబుల్ మరో వ్యక్తి అరెస్టు.

భద్రాద్రి కి గర్వ కారణంకలెక్టర్ జితేష్ వి.పాటిల్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆలోచనలోనుంచి మరో మార్గదర్శకం: బయోచార్

Leave a Comment