U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

లోక్ అదాలత్ లో భారీగా కేసులు పరిష్కారం.

ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.

జాతీయ లోక్ అదాలత్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 4576
కేసులు పరిష్కారం అయ్యాయి.
👉జిల్లా వ్యాప్తంగా పరిష్కారమైన కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1.కొత్తగూడెం

👉సివిల్ కేసులు -32
24 మోటార్ వాహన ప్రమాద కేసులలో కోటి 32 లక్షల 85 వేల రూపాయలకు పరిష్కారం .
👉 క్రిమినల్ కేసులు -2023
👉పిఎల్ సి కేసులు : బ్యాంకు కేసులు: 278

మొత్తం పరిష్కారమైన కేసులు : 2333

  1. ఇల్లందు

👉సివిల్ కేసులు -12
👉క్రిమినల్ కేసులు -363
👉పి ఎల్ సి కేసులు -132
మొత్తం పరిష్కారమైన కేసులు : 507

3.భద్రాచలం
👉 క్రిమినల్ కేసులు -1106
👉 పి ఎల్ సి కేసులు -74
మొత్తం పరిష్కారమైన కేసులు :1180

  1. మణుగూరు
    👉 క్రిమినల్ కేసులు -489
    పి ఎల్ సి కేసులు : 67
    మొత్తం పరిష్కారమైన కేసులు : 556

Related posts

గణేషుడికి వీడ్కోలు పలికిన ఇమంది ఉదయ్ కుమార్.

హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష

చెట్టు కొమ్మతో ప్రమాదాన్ని అడ్డుకునే ప్రయత్నం

Leave a Comment