U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో 90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన ఆపరేషన్

ప్రభుత్వ ఆసుపత్రిలో 90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన ఆపరేషన్

ఉదయం,కొత్తగూడెం జనవరి 04

కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో 90 ఏళ్ల వృద్ధురాలికి  అరుదైన ఆపరేషన్ విజయవంతం చేశారు. రామవరం కి చెందిన ఫాతిమాభి (90) కడుపులోని క్యాన్సర్ కనితికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు మూడు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఫాతిమాభి కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత గురువారం వైద్యులను సంప్రదించారు ఆమెను పరీక్షించిన పరీక్షించి కడుపులో ఏడు కిలోల క్యాన్సర్ కలిపి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆమెకు బుధవారం విజయవంతంగా ఆపరేషన్ చేసి క్యాన్సర్ కడితే తొలగించారు

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు
ఈ ఆపరేషన్లో సర్వజన ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ కుమారస్వామి ఆధ్వర్యంలో డాక్టర్లు సురేందర్, నాగమణి, స్రవంతి, కుమారి, టెక్నీషియల్ ఆదినారాయణ, కోటి, పవన్, హైమావతి, ప్రియ, పాల్గొంటారు
ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు హర్ష వ్యక్తం చేశారు

Related posts

ఆరోగ్యం పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి

జర్నలిస్టుల సమస్యలపై సీఎం సభలో నిరసన.

కొత్తగూడెం: జాతీయ లోక్ అదాలత్ కు అనూహ్య స్పందన

Leave a Comment