U9udayam.com | Telugu Local News App Latest News
జాతీయ వార్తలుతెలంగాణరాజకీయం

ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు , తెలంగాణ జాగృతి నేతల భేటీ

క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ శాఖ సర్వే నివేదిక అందించిన నేపథ్యంలో భేటీ

తదుపరి వ్యూహంపై ఎమ్మెల్సీ కవితతో చర్చిస్తున్న బీసీ సంఘాల నేతలు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన సర్వే గణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లపై కవితతో కలిసి అధ్యయనం చేస్తున్న బీసీ సంఘాల నేతలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఎంత మేరకు పెరుగుతుంది అన్న అంశంపై చర్చలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత

Related posts

జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి– సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా.

ఆల్ ది బెస్ట్ ఉదయన్న..

8000 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తి చేసిన మాట వాస్తవం కాదా ..?

Leave a Comment