U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే తెల్లం…!!

మండల పరిధిలోని యువత సమన్వయంతో దబ్బనూతుల క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

దుమ్మగూడెం మండల పరిధిలోని క్రీడాకారులు, యువత సమన్వయంతో ది:-02.02.205 నుండి దబ్బనూతల కేంద్రంగా జరుగుతున్న మండలస్థాయి క్రికెట్ ప్రీమియర్ టోర్నమెంట్’కు కమిటీవారి ఆహ్వానముమేరకు ముఖ్య
అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించిన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు
గౌ౹౹ “శ్రీ తెల్లం వెంకటరావు” గారు…!!

ఈ టోర్నీకి మొదటి బహుమతి[30116]ని ఎమ్మెల్యే తెల్లంగారు మరియు
రెండోవ బహుమతి[20116]ని మంత్రి పొంగులేటి గారి తరపున అందజేయడం జరుగుతుంది

ఈ కార్యక్రమంలో…
స్థానిక మండల పార్టీ అధ్యక్షులు లంకా. అబ్బులు,, భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ సీతమ్మ గారు, మాజీ జడ్పీటీసీ సత్యాలు,యాటపాక జడ్పీటీసీ ఉబ్బ. సుస్మిత, గ్రామస్తులు,ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మండలస్థాయి క్రీడాకారులు,స్థానిక యువత, టోర్నమెంట్ నిర్వాహకులు తోట. రమేష్, పిసోడి. రాజు,తదితరులు పాల్గొన్నారు…!!

Related posts

పద్మశాలి సభ్యత్వం చివరి సభ్యుడి వరకు చేరాలి ..

వాహనదారుల ప్రాణాలతో చెలగాటం

కష్టాల్లో కష్టానై.. కన్నీళ్ళలో కన్నీళ్ళైగిరిజన బాంధవుడు ఉదయన్నమీకోసమే ఉంటా మీకోసమే వస్తా

Leave a Comment